ఎన్నికల కోడ్ సందర్భంగా
సూర్యాపేట జిల్లా పోలీసు తనిఖీలు.
– సూర్యాపేట టౌన్ PS పరిది 2.50 లక్షలు.
– అర్వపల్లి PS పరిది 1.50 లక్షలు.
– తిరుమలగిరి PS పరిది 75 వేల నగదు, లక్షల విలువ 10 తులాల బంగారం, 11 లక్షల విలువ 15 కేజీ ల వెండి.
– సూర్యాపేట రూరల్ PS పరిది 3.58 లక్షలు.
– చిలుకూరు PS పరిది 45 లక్షలు.
– అనంతగిరి PS పరిది 7.30 లక్షలు.
– మట్టపల్లి వద్ద 1.40 లక్షలు.
11/10/2023 రోజున రాత్రి 7 గంటల వరకు మొత్తం 72 లక్షల నగదు స్వాధీనం, 10 తులాల బంగారం, 15 కేజీల వెండి స్వాధీనం చేసుకున్న సూర్యాపేట జిల్లా పోలీసు.
విసృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాము, అక్రమ రవాణాను నిరోధించి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తాం అని ఎస్పీ తెలిపినారు.