మిర్యాలగూడ క్రైమ్… ఎస్.పి. అపూర్వ రావు ఆదేశానుసారం నల్గొండ అర్.ఐ.వాసికర్ల నరేష్ ఈ రోజు మిర్యాలగూడ హాస్పిటల్ లో చికిత్స పొందుతు గుండెపోటుతో మరణించిన తుంగపహడ్ గ్రామానికి చెందిన హోంగార్డ్ వెంకటేశ్వర్లు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి అంత్య క్రియల నిమిత్తం ఇరవై వేల రూపాయలు అందించారు.. ఈ కార్య క్రమంలో నల్గొండ హోం గార్డ్ ఇంఛార్జి హెడ్ కానిస్టేబుల్ రాంబాబు. మిర్యాలగూడ సబ్ డివిజన్ అధ్యక్షులు కోడిరెక్క. కిరణ్,, నరసింహ,కొండల్, గోపి, మధు, రమణ, హతిరామ్, వనం వెంకట్. అక్రం లు పాల్గొని సంతాపం వెలి బుచ్చారు, అతనితో వున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.