ప్రజాలహరి క్రైమ్ మిర్యాలగూడ ఈనెల 10వ తేదీన కేటీఆర్ రాక సందర్భంగా అత్యవసరంగా ముస్తాబవుతున్న మిర్యాలగూడ కేటీఆర్ చేతుల మీదుగా కెసిఆర్ కళాభారతి, బీసీ సంక్షేమ భవనం, బంజారా
భవనం తో పాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు జరగనున్నాయి మేరకు అధికారులు సర్వహంగుల తీర్చి దిద్దుతున్నారు