🟢 *పేద కుటుంబాలకు చేయూత బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ….
వేములపల్లి ప్రజాలహరి
ఈ రోజు వేములపల్లి మండల కేంద్రంలోని పుట్టల మల్లయ్య గారు అనారోగ్యంతో నడవలేక మంచంలో పడుకొని బాధపడుతున్నారు. *పని చేయలేని స్థితిలో కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న బత్తుల లక్ష్మారెడ్డి (BLR) గారు వారి కుటుంబ పోషణకు ఒక నెల రోజులకు సరిపడు కిరాణం సామాన్లు మరియు బియ్యం అందించడం జరిగింది.* ఈ కార్యక్రమంలో వేములపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టల కృపయ్య, నల్లగొండ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు పుట్టల శ్రీనివాస్, వేములపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు పుట్టల (పెద్ద) వెంకన్న, మండల యూత్ నాయకులు మాతంగి చంటి, మండల కాంగ్రెస్ నాయకులు పగడాల వెంకన్న, పెద్దపంగా రాము, పగడాల శ్రీను, పగడాల సుధాకర్, పుట్టల సైదులు తదితరులు పాల్గొన్నారు.