ఈ రోజు మిర్యాలగూడ నియోజకవర్గం ను ప్రత్యేక నూతన జిల్లా గా బీ ఆర్ ఎస్ పార్టీ తెలంగాణా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ &మున్సిపల్ మరియు ఐటీ శాఖమాత్యులు గౌ!శ్రీ కల్వకుంట్ల తారక రామారావు ఈ నెల 10. వ తేదిన మిర్యాలగూడ పర్యటన సందర్బంగా మిర్యాలగూడ నియోజకవర్గం ప్రజలదరి కోరిక మేరకు ప్రత్యేక మిర్యాలగూడ జిల్లా గా ప్రకటించాలని కోరుతూ స్థానిక పట్టణంలో మినీ ట్యాంక్ బండ్, పందిర్లపల్లి చెరువు (బోటింగ్ ), వద్ద జిల్లా సాధన నాయకులు, యువకులు మోకాళ్ళపై నిల్చొని ప్ల కార్డ్స్ తో వినూత్నంగా నిరసన తెలపడం జరిగింది,,జిల్లా సాధన ఉద్యమంలో భాగంగా ఇప్పటికైనా అన్నింట్లో ముందంజలో జిల్లాకు మించి అర్హత ఉన్నటువంటి మిర్యాలగూడ ను ప్రత్యేక జిల్లా గా ప్రకటించాలని కోరుతూ,జిల్లా సాధన ఉద్యమ నాయకులు, బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలోని, స్థానిక పట్టణంలో ఈ నెల 10. వ తేదీన మిర్యాలగూడ పర్యటనకు వస్తున్నటువంటి బీ ఆర్ ఎస్ పార్టీ తెలంగాణా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ &మున్సిపల్ మరియు ఐటీ శాఖమాత్యులు గౌ!శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారు మిర్యాలగూడ నియోజకవర్గం ను ప్రత్యేక నూతన జిల్లా గా ప్రకటించాలని కోరుతూ, మినీ ట్యాంక్ బండ్, పందిర్ల పల్లి చెరువు (బోటింగ్ ), వద్ద ప్ల కార్డ్స్ తో మోకాళ్ళపై నిల్చొని వినూత్నంగా నిరసన తెలపడం జరిగింది,మొట్ట మొదటగా జిల్లా లల్లో ఏర్పాటు కావలసినది మన మిర్యాలగూడ నియోజకవర్గం ఆసియా ఖండంలోనే ప్రధమ స్థానంలో రైస్ ఇండస్ట్రీస్ అంతే కాకుండా చుట్టూ అత్యధికంగా సిమెంట్ పరిశ్రమలు అత్యధికంగా పెద్ద మొత్తంలో వరి పండించేది ఏకైక మన మిర్యాలగూడ నియోజకవర్గం అంతే కాకుండా ధాన్యం రైస్ ప్రక్క రాష్టాలకు దేశాలకు ఎగుమతికి దిగుమతికి కేంద్ర బిందువు,ముఖ్యంగా మిర్యాలగూడ నియోజకవర్గం జిల్లా అయితే ఉచితంగా విద్య వైద్యం కు సంబందించిన అన్ని వర్గాల వారికీ అన్ని రకాలుగా అందుబాటులోకి వస్తాయన్నారు అన్ని ఉండి అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉంది మిర్యాలగూడ జిల్లా కొరకు నిరసనలు చేయటం జరిగింది మిర్యాలగూడ జిల్లా సాధనే ఏకైక లక్ష్యం, మిర్యాలగూడ జిల్లా అయితే ప్రభుత్వ మేడికల్ కాలేజ్ వస్తుంది, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ వస్తుంది, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది, జిల్లా అయితే ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్ వస్తుంది, జిల్లా అయితే ప్రభుత్వ ఐ టీ ఐ కాలేజ్ వస్తుంది జిల్లా అయితే సాఫ్ట్ వెర్ కంపెనీస్ వస్తాయి జిల్లా అయితే ఐటి పరిశ్రమ పరిశోదన కేంద్రం ఉచిత కోచింగ్ సెంటర్స్ చదువుకోవాడనికి అన్ని రకాలుగా స్టడీ సర్కిల్ సెంటర్స్ జిల్లా అయితే బీ పార్మసీ డి పార్మసీ యం పార్మసీ కళాశాలలు వస్తాయి జిల్లా గా అయితే ఉద్యోగ -ఉపాధి అవకాశాలు వస్తాయి, జిల్లా అయితే 47ప్రభుత్వ కార్యాలయాలు సంస్థలు ఏర్పాటు అయితయి,నూతన జీవో ప్రకారం జిల్లా పోస్టులల్లో 95%శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు మిర్యాలగూడ కు పెద్ద మొత్తంలో రైళ్లు పెరగాలి, వందేభారత్ రైలు రోజు ఆగే విధంగా ఏర్పాటు చేయాలి, మిర్యాలగూడ కు రైల్వే జంక్షన్ ఏర్పాటు చేయాలి,,కాబట్టికి ఇప్పటికైనా అన్ని వనరులు, సహజసంపదలు, ఆర్థికంగాను, బౌగోలికంగాను చుట్టూ వైశల్యాపారంగాను అన్ని సకల అర్హతలు ఉన్నటువంటి మిర్యాలగూడ నియోజకవర్గం ను తక్షణమే నూతన జిల్లా గా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం-భారత రాష్ట్ర సమితి వెంటనే జీవో విడుదల చేసి ప్రకటించాలన్నారు చేయలేని పక్షంలో జిల్లా గా ఏర్పాటు అయ్యే దాక జిల్లా సాధన ఉద్యమం ఆగదన్నారు ఈ కార్యక్రమంలో ::దోనేటి అశోక్ కుమార్,కృష్ణబాబు, దాసరి వంశీ, అశోక్, మురళి, నానీ, రవితేజ,గౌతమ్, తేజ, మహేష్, మధు, నిఖిల్, లోకేష్,ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.