*గాంధీ భవన్ హైదరాబాద్
*ఈరోజు గాంధీభవన్* లోని రాష్ట్ర రైతాంగ కావలసిన నీళ్లు విద్యుత్ రుణమాఫీ సమస్యల ఉద్దేశించి కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకేటి అన్వేష్ రెడ్డి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి గారి సమక్షంలో నల్లగొండ జిల్లా రైతుల పక్షాన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న
*ముదిరెడ్డి నర్సిరెడ్డి*
*నల్లగొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు*
👉తెలంగాణ రాష్ట్రంలోనీ అన్ని జిల్లాలో కన్నా నల్లగొండ జిల్లాలో వరిపంట పండించిగా ఈ కెసిఆర్ పరిపాలనలో రాష్ట్ర రైతన్న ఇబ్బందులకు గురి చేస్తూ రైతులు పండించిన పంట పొలాలకు నీరు లేక మరియు కనీసం విద్యుత్ సౌకర్యం లేక రుణమాఫీ లేక గిట్టుబాటు ధర లేక రైతాంగం త్రివ్య ఇబ్బందుల గురై ఆత్మహత్య చేసిన పరిస్థితి వచ్చింది కెసిఆర్ ప్రభుత్వం రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చేదాకా రైతుల కోసం కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమం చేసి రైతన్నలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు
Note:-రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతులు తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందన్నారు
➡️ *కిసాన్ కాంగ్రెస్ ఆఫీస్ నల్లగొండ జిల్లా*