మిర్యా కేటీఆర్గూడ ప్రజల హరి… రాష్ట్ర బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & మున్సిపల్ మరియు ఐ.టి శాఖమాత్యులు శ్రీ కె.తారక రామారావు గారు 10వ తేదినా మిర్యాలగూడ నియోజకవర్గం నందు పర్యటించనున్న నేపద్యంలో ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం నందు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు… ఈ సమావేశానికి శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ గారు, DSP వెంకటగిరి గారు, మరియు RDO చెన్నయ్య గారు పాల్గొని అధికారులకు పలు సూచనలు చేసారు….
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
