ప్రజాలహరి….సూర్యాపేట లో జరిగిన ప్రగతి నివేదన సభలో ఇచ్చిన మాట ప్రకారం సూర్యాపేట జిల్లా లోని ఐదు మున్సిపాలిటీల అభివృద్ధికి 150 కోట్ల నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్. ఇందులో మంత్రి జగదీష్ రెడ్డి గారి చొరవతో సూర్యాపేట మున్సిపాలిటీ కి ప్రత్యేకం గా 50 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.