Ultimate magazine theme for WordPress.

మిర్యాలగూడ ను జిల్లా గా ఏర్పాటు చేయాలని ఆంజనేయస్వామి దేవాలయం ఎదుట 101 కొబ్బరికాయలు కోట్టిన బంటు వెంకటేశ్వర్లు

Post top
home side top

ప్రజాలహరి.. మిర్యాలగూడ నియోజకవర్గం ను ప్రత్యేక నూతన జిల్లా గా బీ ఆర్ ఎస్ ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని, తగిన బుద్ధి ప్రసాధించాలని, జిల్లా సాధన ఉద్యమంలో భాగంగా పట్టణంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ముందు ప్రత్యేక జిల్లా ఏర్పాటు కొరకు 101. కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలపడం జరిగింది జిల్లా సాధన ఉద్యమంలో భాగంగా ఇప్పటికైనా అన్నింట్లో ముందంజలో జిల్లాకు మించి అర్హత ఉన్నటువంటి మిర్యాలగూడ ను ప్రత్యేక జిల్లా గా ప్రకటించాలని కోరుతూ,జిల్లా సాధన ఉద్యమ నాయకులు, బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలో శివాలయం వీధిలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం బయట ప్రత్యేక జిల్లా కొరకు బీ ఆర్ ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి ప్రసాధించాలని, నిరసనగా 101. కొబ్బరికాయలు కొట్టడం జరిగింది,మొట్ట మొదటగా జిల్లా లల్లో ఏర్పాటు కావలసినది మన మిర్యాలగూడ నియోజకవర్గం ఆసియా ఖండంలోనే ప్రధమ స్థానంలో రైస్ ఇండస్ట్రీస్ అంతే కాకుండా చుట్టూ అత్యధికంగా సిమెంట్ పరిశ్రమలు అత్యధికంగా పెద్ద మొత్తంలో వరి పండించేది ఏకైక మన మిర్యాలగూడ నియోజకవర్గం అంతే కాకుండా ధాన్యం రైస్ ప్రక్క రాష్టాలకు దేశాలకు ఎగుమతికి దిగుమతికి కేంద్ర బిందువు,మిర్యాలగూడ నియోజకవర్గం కు ముఖ్యంగా గత 76. సంవత్సరాలుగా విద్య -వైద్యం కు సంబంధించిన పెద్ద పెద్ద చదువులు అందని ద్రాక్షేనా బయటకు వేరే ప్రాంతాలకు కోదాడ సూర్యాపేట నల్లగొండ హైదరాబాద్ తదితర ప్రాంతాలల్లో లక్షలాల్లో అప్పు చేసి ఖర్చు పెట్టి చదువుకుంటున్నారు ఇంకా ఈ దూరపు వలసలు చదువులు ఉద్యోగాలు ఇంకేన్నాళ్లు మిర్యాలగూడ నియోజకవర్గం జిల్లా అయితే ఉచితంగా విద్య వైద్యం కు సంబందించిన అన్ని వర్గాల వారికీ అన్ని రకాలుగా అందుబాటులోకి వస్తాయన్నారు అన్ని ఉండి అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉంది మిర్యాలగూడ జిల్లా కొరకు నిరసనలు చేయటం జరిగింది మిర్యాలగూడ జిల్లా సాధనే ఏకైక లక్ష్యం, మిర్యాలగూడ జిల్లా అయితే ప్రభుత్వ మేడికల్ కాలేజ్ వస్తుంది, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ వస్తుంది, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది, జిల్లా అయితే ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్ వస్తుంది, జిల్లా అయితే ప్రభుత్వ ఐ టీ ఐ కాలేజ్ వస్తుంది జిల్లా అయితే సాఫ్ట్ వెర్ కంపెనీస్ వస్తాయి జిల్లా అయితే ఐటి పరిశ్రమ పరిశోదన కేంద్రం ఉచిత కోచింగ్ సెంటర్స్ చదువుకోవాడనికి అన్ని రకాలుగా స్టడీ సర్కిల్ సెంటర్స్ జిల్లా అయితే బీ పార్మసీ డి పార్మసీ యం పార్మసీ కళాశాలలు వస్తాయి జిల్లా గా అయితే ఉద్యోగ -ఉపాధి అవకాశాలు వస్తాయి, జిల్లా అయితే 47ప్రభుత్వ కార్యాలయాలు సంస్థలు ఏర్పాటు అయితయి,నూతన జీవో ప్రకారం జిల్లా పోస్టులల్లో 95%శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు జిల్లా అయితే క్రీడాలకు సంబంధించిన ఆట స్థలాలు మైదానాలు వస్తాయి ,కాబట్టికి ఇప్పటికైనా అన్ని వనరులు, సహజసంపదలు, ఆర్థికంగాను, బౌగోలికంగాను చుట్టూ వైశల్యాపారంగాను అన్ని సకల అర్హతలు ఉన్నటువంటి మిర్యాలగూడ నియోజకవర్గం ను తక్షణమే నూతన జిల్లా గా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం-భారత రాష్ట్ర సమితి వెంటనే జీవో విడుదల చేసి ప్రకటించాలన్నారు చేయలేని పక్షంలో జిల్లా గా ఏర్పాటు అయ్యే దాక జిల్లా సాధన ఉద్యమం ఆగదన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.