Ultimate magazine theme for WordPress.

ఫోటోగ్రఫీ ట్రేడ్ ఎక్స్ పో పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే భాస్కరరావు

Post top
home side top

ప్రజాలహరి మిర్యాలగూడ .

ఈనెల 6,7,8 తేదీలలో హైదరాబాద్ KBR కన్వెన్షన్ నందు జరుగు ఫోటోగ్రఫీ ట్రేడ్ EXPO యొక్క పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ను మిర్యాలగూడ డివిజన్ ఫోటోగ్రఫీ యూనియన్ అధ్యక్షులు సిరిమల్లె వెంకన్న గౌడ్ గారి ఆధ్వర్యంలో స్థానిక *MLA  నల్లమోతు భాస్కరరావు  మరియు యూనియన్ గౌరవ అధ్యక్షులు నల్లమోతు సిద్ధార్థ చే ఈ రోజు ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరించడం జరిగినది .. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సిరిమల్లె వెంకన్న , ప్రధాన కార్యదర్శి పందిరి లక్ష్మణ్ , అధికార ప్రతినిధి కొత్తపల్లి సైదులు,ఉపాధ్యక్షుడు నాగార్జున మరియు సీనియర్ ఫోటోగ్రఫర్ లు సిలువెరు వెంకన్న,కాలంగి బ్రహ్మం తో పాటు యూనియన్ సభ్యులు బంటు శ్రీను, తిరుమలగిరి సైదులు, కిరణ్ మిక్సింగ్ తదితరులు పాల్గొన్నారు… ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాస్కరరావు గారు మాట్లాడుతూ నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని ఇలాంటి ఎక్స్పోలకు అందరూ హాజరుకావాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

అలాగే అధ్యక్షులు సిరిమల్లే వెంకన్న గౌడ్ మరియు ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ ఎక్స్పోకు తరలి రావాలని ఈ సందర్భంగా కోరారు..

post bottom

Leave A Reply

Your email address will not be published.