వేములపల్లి గ్రామానికి చెందిన బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 100 మంది ఎమ్మెల్యే భాస్కర రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లో చేరిక
*వేములపల్లి గ్రామవాసులు పుట్టల సందీప్ (BJP మండల పార్టీ ప్రధాన కార్యదర్శి) ఆధ్వర్యంలో 100 మంది బి.జె.పి, కాంగ్రెస్, పార్టీలకు రాజీనామా చేసి బీ.ఆర్.ఎస్ లో చేరిక*
*కండువా కప్పి పార్టీ లోనికి స్వాగతించిన ఎమ్మెల్యే*
వేములపల్లి ప్రజాలహరి
వేములపల్లి గ్రామవాసులు పుట్టల సందీప్ తో పాటు మరో 100 మంది బి.జె.పి, కాంగ్రెస్, పార్టీలకు చెందిన కార్యకర్తలు ఈరోజు వేములపల్లి మండల కేంద్రం నందు గల రైతు వేదిక వద్ద వేములపల్లి మండల బి.ఆర్.ఎస్ పార్టీ అద్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్ గార్ల అద్వర్యంలో ఆయా పార్టీలకు రాజీనామా చేసి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారి సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు, వారిని ఎమ్మెల్యే గారు గులాబీ కండువా కప్పి పార్టీ లోనికి స్వాగతించారు, చేరిన వారిలో (పుట్టల మధు. (ABR యూత్ మాజీ అధ్యక్షులు )నెమ్మది రజిని.నాకేరెకంటి. కిరణ్.దైద ధర్మయ్య. (కాంగ్రెస్ పార్టీ మాజీ వార్డ్ మెంబర్ ). పూట్టల ఎల్లమ్మ. పుట్టల సుమంత్. దైద జానయ్య. పుట్టల వేణు. గుడుగుంట్ల విజయ్. పెదమామ్. మహేష్. వడ్డే చంటి. పుట్టల వెంకటమ్మ. మోటం కనకయ్య.పుట్టల మధు.నాగవేళ్లి యాదగిరి. మచ్చ సైదులు.) తదితరులు ఉన్నారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి గారు, ZPTC ఇరుగు మంగమ్మ వెంకటయ్య, మాడ్గులపల్లీ మండల పార్టీ అద్యక్షులు పాలుట్ల బాబయ్య, జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, పాక్స్ చైర్మన్ జేర్రిపోతుల రాములు గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటి డైరెక్టర్ కట్టా మల్లేష్ గౌడ్, రైతు సంఘం జిల్లా మాజీ అద్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, సర్పంచ్ అనిరెడ్డి నాగలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, వార్డ్ మెంబర్లు గుండేబోయిన లక్ష్మయ్య, ఉగ్గే మునిశ్వర్, తోట సైదులు, గ్రామ శాఖ అద్యక్షులు నాగవెల్లి శంకర్, మాలి శంకర్ రెడ్డి, అమిరెడ్డి శేఖర్ రెడ్డి, మండల మైనారిటీ అద్యక్షులు షైక్ జావీద్, బి.ఆర్.ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైదా జాన్సన్, వల్లపుదాసు కిరణ్, గిరి, తిరుమలేష్ పుట్టల శ్రీనివాస్, జడ మట్టయ్య, నకిరేకంటి కిషోర్, పుట్టల పౌల్, దుర్గారెడ్డి, పెదమాం వినోద్, దైదా రాజు, నాగవెల్లి యాదగిరి, పుట్ట కరుణాకర్, పుట్టల నరసింహ, మాతంగి సుదీర్, పగడాల రవి, శంకర్ తదితరులు పాల్గొన్నారు..