సూర్యాపేట లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విస్తృత పర్యటన
ప్రజాలహరి.. సూర్యాపేట
ర్యాలీ లతో ఘన స్వాగతం పలికిన యువత,
పూల వర్షం తో స్వాగతం పలికిన నియోజక వర్గ ప్రజలు 530 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రామాలను ప్రారంభించి శంకుస్థాపనలు చేసిన మంత్రులు కెటిఆర్, జగదీష్ రెడ్డి
ఐటీ హబ్ , ఎస్ టి పి ప్లాంట్, ఎఫ్ ఎస్ టి పి ,ఎంఎన్‌సీ, మున్సిపల్ కాంప్లెక్స్, మహిళా కమ్యూనిటీ హాల్ లను ప్రారంభించిన మంత్రులు
పట్టణాన్ని చుట్టేసిన కల్వకుంట్ల తారక రామారావు
జూనియర్ కళాశాల బహిరంగ సభలో ప్రసంగించనున్న కెటిఆర్
జనసందోహం తో కిక్కిరిసిన బహిరంగ సభ ప్రాంగణం