ప్రజాలహరి దామరచర్ల….యధాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం లో పట్టా భూములు కోల్పోయిన వారికి హక్కు పత్రాల పంపిణి కార్యక్రమం ఈరోజు దామరచర్ల మండలం లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు, కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు పాల్గొని 680 మందికి పట్టాలు పంపిణీ చేశారు, కార్యక్రమంలో D.C.M.S వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బైరం బుచ్చయ్య, ఎం.పి.పి నందిని రవితేజ,ZPTC అంగోతు లలిత హతిరాం, AMC వైస్ చైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి, RDO చెన్నయ్య, వైస్ MPP కటికం సైదులు రెడ్డి, శాంతినగర్, తిమ్మాపురం, నర్సాపురం, తాళ్ళవీరప్పగూడెం, రాజగట్టు గ్రామాల సర్పంచ్ లు నానుకు ఈశ్వర్ నాయక్ , రామవత్ జ్యోతి, వేణుగోపాల్, బాల సుజాత శ్రీనివాస్ నాయుడు, గజ్జల వరలక్ష్మి లింగా రెడ్డి, MPTC లు రాయికింది సైదులు, బాల లక్ష్మి సత్యనారాయణ, నల్లబద్ది సైదయ్య, భాస్కర్ రెడ్డి, హేమా నాయక్, లావూరి లక్కిసింగ్ నాయక్, కోట్యా నాయక్, హనిమి రెడ్డి, నారాయణ, సైదా నాయక్, గ్రామా పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.