తెలంగాణ వరాలు.. ప్రకటించిన మోడీ… ప్రజాల హరి.. హైదరాబాద్.. ఎట్టకేల నిజామాబాద్ రైతుల పోరాటం ఫలించింది. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు ప్రజా గర్జన సభ సందర్భంగా నిజామాబాద్ కు జాతీయస్థాయి పసుపుబోర్డును మంజూరు చేస్తూ సభాముఖంగా ప్రకటించారు .అంతేకాకుండా సమ్మక్క సారక్క జిల్లా కేంద్రమైన ములుగులో 900 కోట్ల రూపాయలతో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేశారు. అదే కాకుండా తెలంగాణకు గిరిజన యూనివర్సిటీని మంజూరు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థాయిని పెంచి హైదరాబాద్ సెంట్రల్ ఏమెన్ న్స నామకరణం చేశారు. మరో మూడు నెలలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రానున్నదని నరేంద్ర మోడీ ప్రకటించారు ప్రజలు కేసీఆర్ పాలనలో విసిగిపోయారని పేర్కొన్నారు ఉద్యోగులు యువత ఉపాధి అవకాశాల్లో ఒక పెడదోవన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మజిలీసు మజిలీస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలు బొమ్మ బొరుసు లాంటి అని తెలిపారు వ్యక్తిగత రాజకీయాల కోసం ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో 3 రైల్వే ప్రాజెక్టు లైను మూడు జాతీయస్థాయి రహదారుల రోడ్ల పనులను పర్చువల్ గా ప్రారంభించారు. మంత్రి కేంద్రమంత్రి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు కెసిఆర్ చేసింది ఏమీ లేదని పాలమూరు ప్రాజెక్టుకు డిపిఆర్ కూడా తయారు చేయలేని పరిస్థితిలో ఉన్నదని విమర్శించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.