కాంగ్రెస్ ఆరు సూత్రాల పథకానికి ఆకర్షితులై బి ఎల్ ఆర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిక…
ప్రజాల అర్హరి వేములపల్లి… కాంగ్రెస్ పార్టీ నూతనంగా ప్రకటించిన ఆరు సూత్రాల పథకానికి ఆకర్షితులై వేములపల్లి మండలానికి చెందిన భవాని తాపీ మేస్త్రి యూనియన్ కార్యవర్గం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ నాయకులు మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. తాపీ మేస్త్రి యూనియన్ అధ్యక్షుడు వెంకటరత్నం , కోశాధికారి కోట సుందర్ ,సభ్యులు శ్ పుట్టల శ్రీనివాస్, పగడాల శ్రీను, మన్నావా శ్రీనివాస్ పగిడి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,బిక్షం ,పుట్టల సురేష్, తదితరులు కాంగ్రెస్ లో చేరారు