ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న తాసిల్దార్ పై అధికారులు ఆకస్మిక తనిఖీలు రెండు కోట్ల రూపాయల నగదు పట్టివేత
ప్రజాలహరి మిర్యాలగూడ…. నల్గొండ జిల్లా మర్రిగూడ తాసిల్దార్ మంచిరెడ్డి మహేందర్ రెడ్డి కి సంబంధించిన హైదరాబాదులోని వనస్థలిపురం గల ఆయనఇంట్లో శనివారం నిర్వహించారు ఈ దాడులలో ఆయన ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రెండు కోట్ల రూపాయల, నగదు బంగారం విలువైన ఆస్తులు లబ్బీమయ్యాయి. ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.