మిర్యాలగూడ ప్రజాలహరి,…
.మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని వినాయక చవితి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని వివిధ వార్డులలో కొలువు దిరిన గణనాథునికి బి ఎల్ అర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సామాజికవేత్త మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్న కుమార్ రెడ్డి విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు BLR గారికి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కమిటీ సభ్యులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.*
Comments are closed.