Ultimate magazine theme for WordPress.

కాంగ్రెస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు పని చేయాలి

Post top
home side top

*మిర్యాలగూడ నియోజకవర్గంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి మహా అన్నదానం*

 

*పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రఘువీర్ రెడ్డిని సన్మానించిన డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్*

 

*మిర్యాలగూడ టికెట్ ఎవరికీ వచ్చినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి రఘువీర్ రెడ్డి*

“”””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””

గణేష్ నవరాత్రి వేడుకల సందర్భంగా *టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి* ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా పడు గణేష్ మండపాల వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా *డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్* తో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికలలో మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయడం జరుగుతుందన్నారు *కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకు వచ్చిన శంకర్ నాయక్ కి వచ్చిన పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కోరారు*.

అనంతరం కుందూరు రఘువీర్ రెడ్డిని డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ఘనంగా సన్మానించారు

post bottom

Leave A Reply

Your email address will not be published.