మొదటిరోజు ముగిసిన CWC సమావేశం
హైదరాబాద్ ప్రజాలహరి..
మొదటిరోజు CWC సమావేశం(CWC meeting) ముగిసింది. శనివారం నాడు హోటల్ తాజ్ కృష్ణలో కాంగ్రెస్ అగ్ర నేతలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు.
మొదటిరోజు CWC సమావేశం(CWC meeting) ముగిసింది. శనివారం నాడు హోటల్ తాజ్ కృష్ణలో కాంగ్రెస్ అగ్ర నేతలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు.జాతీయ అంశాలపై కాంగ్రెస్ స్టాండ్ గురించి CWC సమావేశంలో చర్చించారు. కాసేపట్లో సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవనున్నాయి. రేపు CWC విస్తృత సమావేశం జరగనుంది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై రేపు CWC సమావేశంలో చర్చించనున్నారు.రేపు సాయంత్రం తుక్కుగుడలో కాంగ్రెస్ బహిరంగ సభ ఉంటుంది. 6 గ్యారెంటీ స్కీములను సోనియాగాంధీ ప్రకటించనున్నారు. రేపటి సభ కోసం కాంగ్రెస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ గారికి కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు సోనియాగాంధీ రాహుల్ గాంధీ వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి, అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు