Ultimate magazine theme for WordPress.

న్యాయం చేయాలని కోరుతూ ధర్నా చేసిన వివాహిత

Post top

*న్యాయం చేయాలని రోడ్డుపై మహిళ ధర్నా*

 

వేములపల్లి, ప్రజాలహరి .. వేములపల్లి మండలం రావులపెంట గ్రామానికి చెందిన తరిగొప్పుల శిరీష అనే మహిళ కు గత ఐదు సంవత్సరాల క్రితం ఆమనగల్ గ్రామానికి చెందిన వల్లంపట్ల మహేష్ వ్యక్తితో ప్రేమ పరిచయంతో కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో శిరీష తల్లిదండ్రులు వేరే అతనికి ఇచ్చి పెళ్లి జరిపించారు. మహేష్ తరచూ ఫోన్ లు చేసి అతనికి విడాకులు ఇవ్వు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో విడాకులు తీసుకొని వచ్చినాక మహేష్ మాట మార్చి నాకు ఇష్టం లేదని చెప్పి శిరీషను ఇంటి నుంచి గెంటి వేయడం జరిగింది. శిరీషకు ఒక కుమారుడు ఉన్నాడు. దీంతో న్యాయం చేయాలని కోరుతూ శిరీష ఆమనగల్ బస్టాండ్ వద్ద ధర్నా చేయడం జరిగింది.

post bottom

Leave A Reply

Your email address will not be published.