ప్రజాలహరి జనరల్ డెస్క్… ముఖ్యమంత్రి కాన్వాయ్ కి అడుగడుగునా స్వాగతం పలుకుతున్న పార్టీ శ్రేణులు, అభిమానులు.
దారి పొడవునా కాన్వాయ్ తో కలసి వస్తున్న మరిన్ని వాహనాలు..వేయికి చేరుకోనున్న కాన్వాయ్ వాహనాల సంఖ్య.
అడుగడుగునా పూలాభిషేకాలు, హారతులతో ఘన స్వాగత దృశ్యాలు.