Ultimate magazine theme for WordPress.

ముఖ్యమంత్రి చేతుల మీదుగా పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభం

Post top

🌊పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు…

తెలంగాణ సాగునీటి రంగ చరిత్రలో మరో సువర్ణాధ్యాయం!🌊

 

🎯🎯 ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వ దార్శనికతతో అనేక అడ్డంకులను దాటుకుని మోక్షం లభించడం చారిత్రక సందర్భం.

 

💧💧ప్రపంచంలోనే మరెక్కడా లేని అత్యంత భారీ పంపులతో నిర్మితమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా దక్షిణ తెలంగాణ ప్రజల తాగునీరు, సాగునీరు అవసరాలు తీరనున్నాయి.

 

🌾 🌾ఈ నెల 16వ తేదీన సీఎం శ్రీ కేసీఆర్ చేతుల మీదుగా నార్లాపూర్ ఇంటేక్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనున్నది

post bottom

Leave A Reply

Your email address will not be published.