మిర్యాలగూడ ప్రజాలహరి… 26 పరీక్ష కేంద్రాలలో TET పరీక్షలు నిర్వహించగా ఉదయం పూట 6183 అభ్యర్థులకు గాను 4983 హాజరయ్యారు 1200 మంది గైర్హాజరయ్యారు.
మధ్యాహ్నం 23 పరీక్ష కేంద్రాలలో TET పరీక్షలు నిర్వహించగా మొత్తం 5159 అభ్యర్థులకు గాను 4588 హాజరయ్యారు(Present) 571మంది గైర్హాజరయ్యారు. (Absent)