Ultimate magazine theme for WordPress.

ఫ్లై ఓవర్ దగ్గర రోడ్డును వేయిస్తున్న చైర్మన్ భార్గవ, బి ఎల్ ఆర్

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి*ఈరోజు మిర్యాలగూడ ఫ్లైఓవర్ వద్ద భారీ గుంతలు పడి వర్షం పడడంతో వరద చేరి వాహనదారులు ఇబ్బందులు పడడంతో మున్సిపల్ చైర్మన్ భార్గవ్ ,కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి , మున్సిపల్ కమిషనర్ మరియు DE మేడం కలిసి అక్కడ సీసీ వేపించడం జరిగింది.*

post bottom

Leave A Reply

Your email address will not be published.