చేపలు వేట వెళ్లి ప్రమాదవశాత్తు మృతి
వేములపల్లి( ప్రజాలహరి) వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామానికి సంబంధించిన వ్యక్తి బుధవారం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని నాగరాజు (25)అనే వ్యక్తి మృతి చెందినట్లు సమీప బంధువులు తెలిపారు. ఈ విషయంపై వారి బంధువుల ఫిర్యాదు మేరకు వేములపల్లి ఎస్ఐ దాచేపల్లి విజయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు