Ultimate magazine theme for WordPress.

శాలివాహన సంఘం అధ్యక్షుడిగా సైదులు

Post top

శాలివాహన గ్రామ శాఖ అధ్యక్షుడు, తోట సైదులు

వేములపల్లి (ప్రజాలహరి) వేములపల్లి మండల కేంద్రంలో బుధవారం శాలివాహన నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది అట్టి కమిటీలో వేములపల్లి గ్రామానికి సంబంధించిన తోట సైదులు శాలివాహన గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు గ్రామ శాఖ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలకు రావడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా మన శాలివాహన సంఘానికి ఏ సమస్య వచ్చినా నా సమస్యగా భావించి మీకందరికీ అందుబాటులో ఉండి పనులు చేస్తానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట గణేష్, సైదులు, రాములు తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.