Ultimate magazine theme for WordPress.

యూరియా పై ఆరా తీసిన ఆర్డీవో

Post top

యూరియా గురించి ఆరా తీసిన ఆర్డీవో

వేములపల్లి (ప్రజాలహరి) వేములపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి పిఎసిఎస్ బ్యాంకులో యూరియా గురించి మిర్యాలగూడ ఆర్డిఓ చెన్నయ్య బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మండలంలో ఉన్నటువంటి పిఎసిఎస్ బ్యాంకులో, ఫర్టిలైజర్ షాపులలో ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ అమ్మినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతుందని ఆయన హెచ్చరించారు. అనంతరం పిఎసిఎస్ రికార్డులను పరిశీలించాడు. ఎక్కడ ఎలాంటి యూరియా పై తప్పిదాలు జరిగిన ఉపేక్షించేది లేదు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట వేములపల్లి తాసిల్దార్ శ్రీనివాస్ శర్మ, ఆర్ ఐ మహేందర్ రెడ్డి, పి ఏ సి ఎస్ సెక్రెటరీ రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.