Ultimate magazine theme for WordPress.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్

left home Post top

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు 14 రోజుల రిమాండ్… ప్రజాలహరి జనరల్ డెస్క్… స్కిల్ డెవలప్మెంట్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఏసీబీ కోర్టు ఆదివారం రాత్రి రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది అందులో భాగంగా ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులలో వెంటనే బెయిలు ఇవ్వటం కుదరదని14 రోజులు పాటు రిమాండ్ విధించినట్టు పేర్కొన్నది.

post bottom

Leave A Reply

Your email address will not be published.