Ultimate magazine theme for WordPress.

తప్పిన పెను ప్రమాదం

Post top
home side top

నల్గొండ జిల్లా: మిర్యాలగూడ. ప్రజాలహరి….

*హనుమాన్ పేట ఫ్లై ఓవర్ సమీపంలో అర్ధరాత్రి తగలబడిన ప్రవేట్ ట్రావెల్ బస్సు.

*టైరు పగలడంతో మంటలు చెలరేగి జరిగిన ప్రమాదం.

* హైదరాబాద్ నుండి నెల్లూరుకు 26 మంది ప్రయాణికులతో బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్.

*డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం. ప్రయాణికులు సురక్షితం.

post bottom

Leave A Reply

Your email address will not be published.