
*పుట్టల భాస్కర్ ను పరామర్శించిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు *
ప్రజాలహరి వేములపల్లి…
వేములపల్లి మండల కేంద్రానికి చెందిన మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పుట్టల భాస్కర్ (44) గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు నిమ్స్ ఆస్పత్రికి చేరుకుని పుట్టల భాస్కర్ ను పరామర్శించారు. అనంతరం మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను సూచించారు, వారి వెంట మండల పార్టీ అద్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పాలుట్ల బాబయ్య, సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్, నాయకులు నిమ్మల నవీన్ రెడ్డి, అమిరెడ్డి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…