పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ 266 ఆల్ అవుట్..
జనరల్ డెస్క్ ప్రజాలహరి..
ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ భారత్ మధ్యన జరుగుతున్న మ్యాచ్లో భారతం నిర్ణయిత 48.5 లలో 266 పారుదలకు ఆల్ అవుట్ అయింది ఇషాంత్ కిషన్ 86 పరుగులు, హార్థిక్ పాండే 87 పరుగులు చేశారు .మిగతా వారు ఎవరు20 పరుగులకు మించి చేయలేదు.