Ultimate magazine theme for WordPress.

టీ ఈ.టీ బుక్స్ పంపిణీ చేసిన సిద్ధార్థ

left home Post top

మిర్యాలగూడ ప్రజాలహరి…..ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక గ్రంథాలయంలో NBR ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ T.E.T పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ మరియు విద్యార్థులు నల్లమోతు సిద్ధార్థ కి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు, కార్యక్రమంలో బాల సత్యనారాయణ, లైబ్రేరియన్లు CH.LN రెడ్డి, కుమ్మరికుంట్ల సుధాకర్, NBR ఫౌండేషన్ సభ్యులు శిరసనగOడ్ల శ్రీకాంత్, ఘంట శ్రవణ్ రెడ్డి, వినోద్ నాయక్, ఏలుగుబెల్లి నాగరాజు, రాంబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.