ప్రజాలహరి హైదరాబాద్… జి హెచ్ ఎం సి పరిధిలో మొదటి విడతలో 11,700 డబుల్ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం నేడు ప్రారంభమైంది. పటాన్ చెరు నియోజకవర్గం, తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో పేదల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి శ్రీ హరీష్ రావు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్‌పల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు నాగేందర్, శ్రీ ప్రకాష్ గౌడ్, గోపీనాథ్, శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి, శ్రీ వివేకానంద, శ్రీ మాధవరం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.