Ultimate magazine theme for WordPress.

ఎల్ ఓ సి అందజేసిన సిద్ధార్థ

Post top

మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస చారి  గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరడం జరిగింది. స్థానిక BRS నాయకులు ఎమ్మెల్యే  దృష్టికి తీసుకునిరాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు  చికిత్స నిమిత్తం సీ.ఎం సహయనిది (LOC) ద్వారా 2,50,000 రూపాయలను మంజూరు చేయించారు. అట్టి LOCను ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు వారి కుటుంబ సభ్యులకు NBR ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ  అందజేసారు. అనంతరం తాల్లగడ్డ (వార్డ్-2)కు చెందిన శంకర్ గారికి సి.ఎం. సహాయనిధి ద్వారా మంజూరు అయిన 36,000/- రూపాయల చెక్కును లబ్దిదారునికి అందజేసారు. కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ ఉపాద్యక్షులు బాసాని గిరి, బి.ఆర్.ఎస్ నాయకులు పొట్ల వెంకటేశ్వర్లు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు…

post bottom

Leave A Reply

Your email address will not be published.