Ultimate magazine theme for WordPress.

భాజపాజిల్లా కార్యవర్గం సభ్యులుగా సభ్యులుగా నాగిరెడ్డి

Post top

భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి  మిర్యాలగూడ రూరల్ శ్రీనివాస నగర్ కు చెందిన సీనియర్ నాయకులు సజ్జల నాగిరెడ్డి ని జిల్లా కార్యవర్గ సభ్యునిగా నియమించడం జరిగినది. నియామక పత్రాన్ని జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు చలమల్ల సీతారాం రెడ్డి . మిర్యాలగూడ రూరల్ మండల పార్టీ అధ్యక్షులు పులి విద్యాసాగర్  అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా సజ్జల నాగిరెడ్డి  మాట్లాడుతూ పార్టీ ఆదేశానుసారము నడుచుకుంటూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు

post bottom

Leave A Reply

Your email address will not be published.