స్వర్గీయ ఎన్టీఆర్ ₹100 నాన్న నాణెమును ఆవిష్కరించిన రాష్ట్రపతి….. ప్రజాలహరి జనరల్ డెస్క్… విశ్వవిఖ్యాత మహానటుడు తెలుగు ప్రజల దైవమైన స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరిట 100 రూపాయల నాణెమును భారత రాష్ట్రపతి ద్రౌపది మురుము సోమవారం ఉదయం 11 గంటలకు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సినీ రంగానికి ఆయన చేసిన సేవలు మరువ మరువ రానివ్వని చెప్పారు. ఆయన జ్ఞాపకార్థం వంద రూపాయల నాణాన్ని ఆవిష్కరించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు మరియు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.