తిరుమల లో బోనులో చిక్కిన మరో చిరుత..
ప్రజాలహరి జనరల్ డెస్క్.
తిరుమల కాలినడకలో ఏడో మైలురాయి దగ్గర ఆదివారం రాత్రి చిరుత బోనులో చిక్కింది. ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో నాలుగు చిరుత లు ల భించాయి. నాలుగవంలో నాలుగోవ బోనులో లభించిన చిరుత గత నాలుగు రోజులుగా బోను వద్దకు వచ్చి వెనక వెళ్లిపోతుంది. వెట్టకేల రాత్రి బోనులోకి వెళ్ళింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చిరుత లు, ఎలుగుబంటు ల కోసం కూడా ప్రత్యేకంగా బోనాలు ఏర్పాటు చేస్తున్నారు.