Ultimate magazine theme for WordPress.

విలేకరులపై దాడులకు దిగటం సరైనది కాదు

left home Post top

వేములపల్లి ప్రజాలహరి….ఈరోజు వేములపల్లి మండల కేంద్రంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ,ఈ ప్రెస్ మీట్ కి ముఖ్యఅతిథిగా బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు పుట్టల దినేష్  పాల్గొని మాట్లాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మిర్యాలగూడ నియోజకవర్గంలో విలేకరులకు కేటాయించిన ఇంటి స్థలాలు ఇచ్చినట్టే ఇచ్చి వారి పార్టీ కార్యకర్తలతోనే మళ్లీ తగాదాలు నెలకొల్పడం జరుగుతుంది వేములపల్లి మండల కేంద్రంలో విలేకరులకు ఇచ్చినటువంటి రాళ్ల భూమిని వారు సాగు చేసుకుంటుంటే విలేజ్ లో ఉన్నటువంటి కొంతమంది బీసీ సామాజిక వర్గానికి చెందినవారు విలేకరులపై దాడి చేయడం చాలా దారుణం ఉన్నారు విలేకరులపై జరిగిన దాడిని బి ఎస్పి పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కుట్ర సైదులు వేములపల్లి యువ నాయకులు దైద సుందర్ తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.