ప్రజాలహరి….. నేరేడుచర్ల మండలం పాలకీడు చెందిన వ్యక్తి 3 లక్షల రూపాయల నగదుతో ద్విచక్ర వాహనంపై నేరేడుచర్లకు వస్తుండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కంట్లో కారం జల్లి ఆ యొక్క డబ్బులను దొంగలించుకొని పోయారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటనలు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.