Ultimate magazine theme for WordPress.

గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ప్రారంభించిన ఎమ్మెల్యే భాస్కరరావు

Post top

*నూతన గ్రామ పంచాయతి భవనాన్నిప్రారంభించిన ఎమ్మెల్యే*

మిర్యాలగూడ ప్రజాలహరి….

మిర్యాలగూడ మండల పరిదిలోని దుబ్బా తండా గ్రామం నందు పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 20 లక్షల రూపాయల నిధులతో నిర్మితమైన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఈరోజు శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు  ప్రారంభించారు….అనంతరం ఇటివలే స్వర్గస్థులైన గ్రామ సర్పంచ్ మాలోతు హరిబాబుగారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించి వారి సేవలను స్మరించుకున్నారు… కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి గారు, రైతు బంధు సమితి జిల్లా అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , యం.పి.పి నూకల సరళ హనుమంత్ రెడ్డి , మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చైర్మన్ చిట్టిబాబు, మండల రైతు బంధు సమితి అద్యక్షులు గడగోజు ఏడుకొండలు, వ్యవసాయ మార్కెట్ కమిటి డైరెక్టర్లు వేలిశెట్టి రామకృష్ణ, చలికంటి యాదగిరి, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, MPDO గార్లపాటి జ్యోతిలక్ష్మి, సర్పంచ్ చౌగాని భిక్షం గౌడ్, శంకర్ నాయక్, మాలోతు రవీందర్ నాయక్, యం.పి.టి.సి ఇస్లవాత్ సుజాత బాలు, బి.ఆర్.ఎస్ నాయకులు, గ్రామ శాఖ అద్యక్షులు, వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.