
*పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణి చేసిన ఎమ్మెల్యే*
మిర్యాలగూడ ప్రజాలహరి
మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిదిలోని పారిశుధ్య కార్మికులకు శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు , మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ తో కలిసి ఈరోజు స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు దుస్తులను పంపిణి చేసారు… కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు