
మిర్యాలగూడ ప్రజాలహరి…మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఈరోజు హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ నందు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడపైన అర్జున్, జిల్లా ఎంపీటీసీల ఫోరం జనరల్ సెక్రటరీ బెజ్జం సాయి, జిల్లా జనరల్ సెక్రెటరీలు చిలుకూరి బాలు , కుర్ర నాగు నాయక్ పుట్టల కృపయ్య క్రికెటర్ జానీ గుండు నరేందర్ గౌడ్ దరఖాస్తు చేసుకోవడం జరిగినది.