డీఎస్సి పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వ అనుమతి..
5089 టీచర్స్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి…
ప్రజాలహరి జనరల్ డెస్క్
ఎస్జీటీ పోస్టులు.. 2575
స్కూల్ అసిస్టెంట్ పోస్టులు.. 1739
భాషా పండిట్ పోస్టులు.. 611
పిఈటీ పోస్టులు.. 164 ఈ మేరకు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ జీవోను విడుదల చేసింది.