మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం…. ప్రజలహరి జనరల్ డెస్క్ తెలంగాణ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు మంత్రి పదవి లభించింది. పట్నం మహేందర్రెడ్డి కి ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ గవర్నర్ డాక్టర్ సౌందర్య రాజన్ మహేందర్ రెడ్డి తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.