గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ…. ప్రస్తుత ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేసిన హైకోర్టు… ప్రజాలహరి ,జనరల్ డెస్క్…. గద్వాల ఎమ్మెల్యే అయినా కృష్ణమోహన్ రెడ్డి అప్పడివిట్లో చూపించిన ఆస్తులు తప్పుల తడక గా ఉన్నాయని ఆరోపణ లు రుజువు కావడం ఆయన శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుత బిజెపి నాయకురాలు డీకే అరుణ ను ఎమ్మెల్యేగా కొనసాగించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుతో డీకే అరుణ ఇంటి ఎదుట బిజెపి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.