మిర్యాలగూడ ప్రజాలహరి….. మిర్యాలగూడ నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లమోతు భాస్కరరావు పోటీలో ఉంటున్నారు .ఆయన అభ్యర్థిత్వాన్ని 21వ తేదీన సోమవారం తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రకటించారు . ప్రకటనతో మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా సంబరాలు జరిగాయి. మిగతా పార్టీలు అభ్యర్థులు ప్రకటించక ముందుకే బీఆర్ఎస్ ప్రకటించడంతో తమ ప్రచారాన్ని ఈరోజు నుంచి కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా 2014లో భాస్కరరావు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు .2018లో టిఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. త్వరలో జరుగు జనరల్ ఎలక్షన్ లో టిఆర్ఎస్ తరఫున శాసనసభ కు భాస్కరరావు పోటీ చేయనున్నారు. ఆయన కార్యకర్తలను పార్టీ అగ్ర నేతలను కలుపుకొని పోవడంలో దిట్ట. అపర రాజకీయ చాణిక్యుడుగా పేరుగాంచారు .వారి జీవిత విశేషాలు చూద్దాం
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.