Ultimate magazine theme for WordPress.

ఘనంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతోత్సవాలు

Post top

మిర్యాలగూడ ప్రజాలహరి.. స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 79 వ జయంతి ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి  ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ లో కేక్ కట్ చేసి రాజీవ్ చౌరస్తాలోని రాజు విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించడం జరిగింది

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ రాజీవ్ గాంధీ  అతిపిన్న వయసులోనే ప్రధానమంత్రి పదవి బాధ్యతలు చేపట్టి దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిన మహా నాయకుడు మన రాజీవ్ గాంధీ గారిని వీరు మన భారతదేశానికి కంప్యూటర్ తీసుకువచ్చి వీరి పరిపాలన కాలానికి కంప్యూటర్ యుగంగా పేరు తీసుకువచ్చిన ఘనత మన రాజీవ్ గాంధీ దని యువత మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని దృక సంగతి దుర్గ సంకల్పంతో ఎన్నో సంస్కరణలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి మన రాజీవ్ గాంధీ అని ఇప్పుడు పరిపాలనలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం మన దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందని వ్యర్థపు మాటలు మాట్లాడుతూ కాలాన్ని వృధా చేస్తున్నారే తప్ప వారు ఈ ప్రజలకు చేస్తున్నటువంటి మేలు ఏమీ లేదని వీరి పాలనలో ధరలు ఆకాశాన్ని అంటాయని వీరి ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి కుటుంబాల కోసం పనిచేయడం లేదని కేవలం కార్పొరేట్ వ్యవస్థలకే పట్టం కడుతూ కాలం వెళ్ళబుచుతున్నారని వీరికి సరైన సమయంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతానికి సిద్ధంగా ఉన్నారని ఇకపోతే తెలంగాణలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం బిజెపికి తొత్తులుగా మారి ప్రజలను మోసం చేయడంలో ముందంజలో ఉన్నారని తెలంగాణలో ఎక్కడ ఏ భూములు ఉన్నాయో వాటిని ఎంత త్వరగా అమ్మి డబ్బులు మూట కట్టుకోవాలని ఆలోచన తప్పతే ఈ రాష్ట్ర అభివృద్ధి మర్చిపోయారని సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మాయ చేస్తూ ఈ నాయకులు పబ్బం గడుపుతున్నారని వీరికి కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపేది ఖాయమని రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లకు పైగా గెల్చుకుంటుందని వారన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ తమ్మడపైన అర్జున్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి గంధం రామకృష్ణ వార్డ్ ఇన్చార్జిలు రమేష్ నాయక్ ,బల్గురి శ్రీనివాస్, ముళ్ల గిరి కాంతయ్య, ఉబ్బపల్లి, బంటు VT, మస్తాన్, లింగయ్య , నానక్ సింగ్, నాగరాజు,ఫాహిమ్, సతీష్ నాయుడు, కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.