ప్రజాలహరి మిర్యాలగూడ….
. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమించాలని ఘజియాబాద్ (ఉత్తరప్రదేశ్ రాష్ట్రం) ఎమ్మెల్యే అతుల్ గార్గే అన్నారు. ఈరోజు స్థానిక చౌదరి ఫంక్షన్ హాల్ లో ప్రభాస్ యోజన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా పార్టీ కార్యకర్తలకు దిశ నిర్దేశం చేయటం జరిగింది. కార్యక్రమనికి నల్గొండ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శ్శ్రీనివాసరావు జిల్లా ఉపాధ్యక్షులు రేపాల పురుషోత్తం రెడ్డి , పట్టణ అధ్యక్షులు దొండపాటి వెంకట్ రెడ్డి రాష్ట్ర నాయకులు Dr. పల్నాటి వెంకట్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా కోశాధికారి కన్మంతా రెడ్డి అశోక్ రెడ్డి , జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సీతారాoరెడ్డి , మండల పార్టీ అధ్యక్షులు పులి విద్యసాగర్ , జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు కొండేటి సరిత , ఓబీసీ ఉపాధ్యక్షలు కొండేటి శేఖర్ , ప్రధాన కార్యదర్శి చిలుకూరి శ్యామ్ , రాష్ట్ర బీజేవైఎం నాయకులు c. అభి , కొండల్ ,జానకి రామ్ రెడ్డి గ సోషల్ మీడియా కన్వీనర్ రవి, గొంగటి నరసింహ రెడ్డి , సైదులు, కుక్కల సతీష్, తదితరులు పాల్గొన్నారు