సూర్యాపేట ప్రజాలహరి…. సూర్యాపేట జిల్లాలో పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు హెలికాప్టర్లో సూర్యాపేట పట్టణం చేరుకున్నారు. ముందుగా కలెక్టర్ భవనo వద్ద జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను ఆయన చాంబర్లో కూర్చోబెట్టారు. ఆ సందర్భంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సంబంధించిన మత పెద్దలు, బ్రాహ్మణులు ఆశీర్వచనం చేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.