ప్రజాలహరి క్రైమ్ మిర్యాలగూడ…..
మిర్యాలగూడ నడిబొడ్డున శ్రీనివాస థియేటర్ వెనక మోసిన్ ప్లాస్టిక్ కవర్ల షాపు గురువారం రాత్రి 8:30 సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారము ఇవ్వడంతో వచ్చిన ఫైర్ ఇంజన్ మండల ఆర్పి భారీ అగ్ని ప్రమాదాన్ని నివారించినది.